¡Sorpréndeme!

Web Series లకి విశేష ఆదరణ.. మొన్న Surya.. ఇప్పుడు 30 Weds 21 || Oneindia Telugu

2021-05-26 376 Dailymotion

Star director Harish shankar comments on 30 Weds 21 web series.
#HarishShankar
#30Weds21
#Tollywood
#ChaiBisket

ఈ మధ్య కాలంలో సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ద్వారా క్రేజ్ అందుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. కాన్సెప్ట్ క్లిక్కయితే ఈజీగా సినిమాల్ల్ ఛాన్సులు అందుకుంటున్నారు. అగ్ర దర్శకుల నుంచి కూడా వారికి సపోర్ట్ అందుతోంది. ఇక ప్రస్తుతం 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ కు మంచి క్రేజ్ అందుతోంది. సెన్సిటివ్ లైన్ తో మేకర్స్ క్రియేట్ చేసిన లవ్ మ్యాజిక్ బాగానే క్లిక్కయ్యింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరిస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.